AP New Corona Cases | ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు
AP New Corona Cases | ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,010 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,010 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,50,324కు చేరింది. తాజాగా 1,149 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 20,24,645 మంది కోలుకున్నారు. వైరస్‌తో మరో 13 మంది మృతి మృతి చెందగా.. మృతుల సంఖ్య 14,176కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,503 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 218, తూర్పుగోదావరిలో 175, ప్రకాశంలో 129, పశ్చిమ గోదావరిలో 115 కేసులు రికార్డయ్యాయి. కొవిడ్‌తో చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman, Lover Kills Mother-In-Law | ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

