సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31మంది
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్, మెయిన్స్ ఫలితాల్లో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం లబ్ధిదారులై న 31మంది అభ్యర్థులు ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అంతకుముం దు ప్రిలిమ్స్ పాసైన 158 మంది అర్హులకు సింగరేణి రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
-
రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా లక్ష చొప్పున ప్రోత్సాహకం
హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్, మెయిన్స్ ఫలితాల్లో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం లబ్ధిదారులై న 31మంది అభ్యర్థులు ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అంతకుముం దు ప్రిలిమ్స్ పాసైన 158 మంది అర్హులకు సింగరేణి రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి కూడా త్వరలో మరో రూ.లక్ష చొప్పున అదనపు ప్రోత్సాహకం అందించనున్నది.
ఎంపికైన వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అభినందనలు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 27మంది సివిల్స్‌కు ఎంపికయ్యారని, ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మాక్ ఇంటర్వ్యూలకు తమ సంస్థ సహకరిస్తుందని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి తెలిపారు. ఎంపికైన 31 మందిలో అత్యధికంగా వరంగల్ జిల్లా నుంచి ఆరుగురు, మేడ్చల్ నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

