మరో కొత్త టీకా..

మూత్రాశయ ఇన్ఫెక్షన్.. ఈ మాట వింటేనే వైద్యలోకం హడలెత్తిపోతుంది. కారణం.. చిన్నపాటి సమస్యగా భావించి అశ్రద్ధ చేస్తే శరీరమంతా పాకే ప్రమాదం ఉంది. యాంటీ బయా
టిక్స్‌తో ఎలాగోలా లొంగదీసుకున్నా.. తర్వాత మళ్లీ తిరగబెడితే, మునుపటి మందులు పనిచేయవు. ఈ సమస్యకు ఇప్పటి వరకూ సరైన పరిష్కారం లేదు. టీకాలు కనుగొన్నా, అవన్నీ ఏమంత ప్రభావవంతంగా పనిచేయలేదు. తాజాగా, టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ సమర్థమైన టీకాను రూపొందించారు. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా తాలూకు మృతకణాలను ఉపయోగించి ఈ టీకాను తయారుచేశారు. అంతేకాదు, ‘యాంటిజెన్ డిపో’ అనే ప్రక్రియ సాయంతో,
ఈ టీకా దీర్ఘకాలం పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏటా పదిహేను కోట్ల మంది మూత్రాశయ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని అంచనా. వారికి ఇది శుభవార్తే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

