నీట్ ఉచిత శిక్షణ
హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్) 2021-22 విద్యాసంవత్సరానికిగాను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత నీట్
లాంగ్‌టర్మ్ శిక్షణ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉచిత నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ (ఎంబీబీఎస్, బీడీఎస్)
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత. నీట్-2021 పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ శిక్షణను హైదరాబాద్ గౌలిదొడ్డిలోని టీఎస్‌డబ్ల్యూఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 20
వెబ్సైట్: https://tswreis.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

