Cellphone Driving | ఎందుకింత నిర్లక్ష్యం
Cellphone Driving | ట్రాఫిక్ నిబంధనలు అంటే పట్టి లేదు ! ప్రాణాలంటే లెక్కేలేదు !! డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది మాత్రం అజాగ్రత్తగా బండి నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు.

Cellphone Driving | ట్రాఫిక్ నిబంధనలు అంటే పట్టి లేదు ! ప్రాణాలంటే లెక్కేలేదు !! డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది మాత్రం అజాగ్రత్తగా బండి నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. వీళ్లనే చూడండి.. ఇలా ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ.. ఇంకో చేత్తో ఎంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్, తార్నాక ప్రాంతాల్లో గురువారం ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video






