హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ పోటీలు
హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్‌షిప్ శుక్రవారం మొదలైంది.

హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌కు వేళయైంది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎమ్ఈఎస్ఏ) ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగెట్టా చాంపియన్‌షిప్ శుక్రవారం మొదలైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెయిలింగ్ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఆసియా గేమ్స్‌కు (2022) సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీకి తొలిసారి జాతీయ యాచింగ్ సమాఖ్య(వైఏఐ) గుర్తింపునిచ్చింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి 120 మందికిపైగా సెయిలర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.










Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

