chowmahalla palace | పాతబస్తీలోని చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ విభిన్న కాంతుల్లో రంజింపచేస్తోంది. వివాహ, శుభకార్యాలతో నిత్యం సందడిగా ఉండే ఈ ప్యాలెస్ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. మంగళవారం ఓ వేడుక సందర్భంగా చూడచక్కని అలంకరణతో మెరిసిపోయింది.