Zomato delivery boy | జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన బర్త్‌డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడంటే..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ (Zomato delivery boy) తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్న తీరు పలువురిని ఆకట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ (Zomato delivery boy) తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్న తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ముందుగా బర్త్‌డే సందర్భంగా షర్ట్ కొనుక్కున్న డెలివరీ బాయ్ ఆపై ఆరోజు తాను పుడ్ డెలివరీ చేసిన కస్టమర్లందరికీ చాక్లెట్లు అందించి తన సంతోషాన్ని వారితో పంచుకున్నారు.
ఈ అప్డేట్ను కరణ్ ఆప్టే (30) ఫేస్బుక్ పోస్ట్‌తో అందరికీ షేర్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఎఫ్బీలో వైరల్ అవుతోంది. కరణ్ పోస్ట్‌ను షేర్ చేస్తున్న పలువురు అతడు తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న తీరుపై ప్రశంసలు గుప్పించారు. మన పుట్టినరోజు నాడు ఎవరైనా గిఫ్ట్‌లు ఇస్తారేమోనని ఎదురుచూస్తుంటాం..కానీ కరణ్ ఆప్టే తన ప్రత్యేకమైన రోజును తనకు పరిచయం లేనివారికి సైతం చాక్లెట్లు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప విషయమని పలువురు కామెంట్స్ చేశారు.
ఈరోజు నా బర్త్ డే..నేను కొత్త షర్ట్ కొనుక్కని ఆపై జొమాటోలో నేను డెలివర్ చేసిన ప్రతి ఆర్డర్‌కు చాక్లెట్లు ఇచ్చానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను జొమాటోకు ట్యాగ్ చేసి బర్త్‌డే బాయ్‌కు గిఫ్ట్ అందించాలని, బర్త్‌డే సెలబ్రేట్ చేయాలని కోరారు.
Read More :
Janhvi Kapoor: గోల్డెన్ గౌన్‌లో జాన్వీ జిగేల్.. కిక్కెక్కిస్తున్న కొత్త ఫోటోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

