YouTube | యూట్యూబ్ కీలక అప్డేట్.. షార్ట్స్ నిడివి మూడు నిమిషాలకు పెంపు
YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ (YouTube) గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్స్ వీడియోల (YouTube Shorts) నిడివిని పెంచింది.
YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ (YouTube)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది యూట్యూబ్ వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్‌లోని కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ సృష్టికర్తలు, వీక్షకుల కోసం యూట్యూబ్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది.
కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్స్ వీడియోల (YouTube Shorts) నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్ వీడియోలు ఒకటి. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలుండేది. అయితే, ఈ నిడివిని 3 నిమిషాల వరకూ పెంచుతూ యూట్యూబ్ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
Also Read..
Narhari Zirwal | సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. వీడియో వైరల్
Akhil Akkineni | సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్థానం లేదు.. కొండా సురేఖపై మండిపడ్డ అఖిల్ అక్కినేని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

