Akali Dal : నడిరోడ్డుపై అకాలీదళ్ విద్యార్థి నేత దారుణ హత్య
Akali Dal | పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనపై మొహాలీ ఎస్పీ సతీందర్ సింగ్ స్పందించారు

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనపై మొహాలీ ఎస్పీ సతీందర్ సింగ్ స్పందించారు. మతౌర్ మార్కెట్‌కు వచ్చిన విక్కీ కారులో తిరుగు పయనం అవుతుండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.
అప్రమత్తమైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు యత్నించాడు. అర కిలోమీటర్ వరకు విక్కీ పరుగు పెట్టాడు. ఈ క్రమంలో విక్కీని వెంటాడి కాల్పులు జరిపి హత్య చేశారు. అతన్ని నలుగురు దుండగులు వేటాడి చంపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జరిపారు అని మొహాలీ ఎస్పీ పేర్కొన్నారు. విక్కీ హత్యపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

