కర్ణాటకలో పరువు హత్య కలకలం
పరువు హత్య | కర్ణాటకలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. 19 ఏండ్ల వయసున్న ఇద్దరు ప్రేమికులను అత్యంత దారుణంగా చంపేశారు. విజయపురా జిల్లాకు

బెంగళూరు : కర్ణాటకలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. 19 ఏండ్ల వయసున్న ఇద్దరు ప్రేమికులను అత్యంత దారుణంగా చంపేశారు. విజయపురా జిల్లాకు చెందిన ఇద్దరు యువతీయువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో.. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరిని అపహరించి హత్య చేశారు. తలపై బండరాళ్లతో మోది చంపేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. అయితే యువతి తండ్రి, సోదరులు, మరో ఇద్దరు బంధువులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

