ఇమ్యూనిటీకి యోగా

- శరీరానికి విశ్రాంతి.. మనసుకు ప్రశాంతత
- నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఢిల్లీలో పింక్ లోటస్ అకాడమీ ఆసనాలు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కనికరం లేని కరోనా అష్టకష్టాలు పెడుతున్నది. ఒంట్లోని రోగనిరోధకశక్తిని తగ్గించి ఓపిక లేకుండా చేస్తున్నది. మాయదారి రోగం అటు మనసును, ఇటు శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లోనే యోగా ఉపశమనం కలుగజేస్తుంది. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీకి చెందిన పింక్ లోటస్ అకాడమీ రోగనిరోధక శక్తిని పెంచే, మనసుకు రిలాక్స్ కలిగించే ఆసనాలను సూచించింది. సరైన అవగాహనతో యోగాసనాలు వేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా తగ్గించుకోవచ్చని పేర్కొన్నది.
స్టాప్ ..
చాలా సులభంగా వేసే ఈ ఆసనం శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. భుజాలు, ఛాతి, కింది భాగంలోని కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
బటర్‌ైప్లె ..
ఈ ఆసనం తొడలు, గజ్జలు, మోకాలుకు ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఎక్కువ సమయం నిలబడటం, నడవడం ద్వారా వచ్చే అలసటను
తొలగిస్తుంది.
క్యాట్ అండ్ కౌవ్ ..
ఈ ఆసనం కుక్క, ఆవును పోలి ఉంటుంది. శరీరంలోని ఒత్తిడి తొలగి, గొంతు, పొట్టభాగాలకు మసాజ్ చేసినట్టు అవుతుంది.
పెంగ్విన్ ..
శరీరంలోని తొడ, గజ్జలు, వెనుక భాగాలను స్ట్రెస్ చేస్తుంది. ఎక్కువసేపు కూర్చొవడం ద్వారా వచ్చే ఒత్తిడి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చిత్రంలో చూపించినట్టు కుడివైపు అయిపోయాక ఎడమవైపునకు, ఎడమవైపు అయిపోయాక కుడివైపునకు రెండుసార్లు ఈ ఆసనం వేయాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

