బిల్కిస్ రేపిస్టులను తిరిగి జైల్లో వేయండి
బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రెమిషన్‌పై విడుదల
- 40 వేల మందికిపైగా సంతకాలతో సీజేఐకి పిటిషన్
బెంగళూరు: బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రెమిషన్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, దోషులను జైలుకు పంపాలనే డిమాండ్‌తో కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో 40 వేల మంది నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు.
ఈ పిటిషన్‌ను పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు పంపించారు. ఈ విషయంపై అన్ని వర్గాల నుంచి స్పందన వచ్చేలా కాలినడకన తిరుగుతూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశారు. బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషుల రెమిషన్‌ను రద్దు చేసి జైలుకు పంపడమే తమ లక్ష్యమని ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక్ సంఘటన్ సభ్యురాలు శోభ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bilkis banu
- File
- Petition
- rapist
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

