పోలీసులే పురుడు పోశారు

ముంబై పోలీసులు మానవత్వం చూపించారు. వర్లీనాకా ప్రాంతంలో ఓ మహిళ నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి ఉందని వర్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. వెంటనే అలర్టైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
గర్భిణిగా ఉన్న ఆమెని వెంటనే పోలీసు వ్యాన్ లో స్థానిక హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో మహిళా పోలీసులు ఆమెకి ప్రసవం చేశారు. తల్లీ, బిడ్డలను హాస్పిటల్లో చేర్చారు.
ప్రస్తుతం తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. పోలీసులు అంబులెన్స్ కోసం ఎదురుచూడకుండా తమ వ్యాన్ లోనే హాస్పిటల్ కి తరలించడంతో తల్లీ, బిడ్డా ప్రాణాలు దక్కాయి. 7వ నెల్లోనే ఆ గర్భిణి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. జిజామత్ ప్రాంతానికి చెందిన ప్రతిక్ష పాయలేగా ఆమెని గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- baby
- deliver
- Mumbai
- police van
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

