బీజేపీ ఎమ్మెల్యేకు ఓ మహిళ న్యూడ్ కాల్.. పోలీసులకు ఫిర్యాదు
MLA GH Thippareddy | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్షణాల్లోనే కాల్‌ను
బెంగళూరు : కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్షణాల్లోనే కాల్‌ను కట్ చేశారు. కాసేపటికే ఆమె ఎమ్మెల్యే ఫోన్‌కు అసభ్యకరంగా ఉన్న ఓ వీడియోను పంపింది. దీంతో ఎమ్మెల్యే తిప్పారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. మొదట తనకు కాల్ చేశారని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మరో కాల్ వచ్చిందన్నారు. ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, కాల్ కట్ చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

