Viral Pics | మహిళా కానిస్టేబుల్ ఔదార్యం : తల్లి పరీక్ష రాస్తుండగా శిశువును లాలించింది..!
గుజరాత్ హైకోర్టులో గుమాస్తా ఉద్యోగానికి జరిగిన పరీక్షకు ఆరు నెలల శిశువు తల్లి హాజరైంది. ఆమె పరీక్ష రాస్తుండగా అహ్మదాబాద్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆమె బిడ్డ ఆలనాపాలనా చూసుకున్న ఫొటోలు (Viral Pics )సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టులో గుమాస్తా ఉద్యోగానికి జరిగిన పరీక్షకు ఆరు నెలల శిశువు తల్లి హాజరైంది. ఆమె పరీక్ష రాస్తుండగా అహ్మదాబాద్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆమె బిడ్డ ఆలనాపాలనా చూసుకున్న ఫొటోలు (Viral Pics )సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ పోలీసులు తమ అధికార ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేయగా మహిళా కానిస్టేబుల్ వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసించారు.
ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાંઆવેલ છે pic.twitter.com/SIffnOhfQM
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 9, 2023
ఈ ఫొటోల్లో మహిళా కానిస్టేబుల్ చిన్నారిని ఎత్తుకుని ఆపై ఆటలాడటం కనిపిస్తుంది. హైకోర్టులో గుమాస్తా పోస్టులకు ఆదివారం పరీక్ష జరిగింది. పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు మహిళ బేబీ ఆపకుండా ఏడుస్తుండటం అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ దయా బెన్ కంటపడింది.
దీంతో చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని మహిళను పరీక్షా కేంద్రంలోకి పంపింది. నువ్వు పరీక్షకు హాజరవు..నీ బిడ్డను నేను చూసుకుంటానని భరోసా ఇచ్చింది. పరీక్ష కేంద్రం వద్ద కానిస్టేబుల్ గస్తీ విధులతో పాటు చిన్నారిని కూడా ఓ కంటకనిపెట్టింది.
Read More :
Photo Story | కార్పొరేట్ స్కూల్స్ కాదు.. ఇవి మన ప్రభుత్వ బడులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

