CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
CJP Protest: లెహ్రా దో తిరంగా నిరసన ప్రదర్శనలో ఓ మహిళా యూట్యూబర్.. పారామిలిటరీ సైనికుడిపై చేయి చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గేట్ నెంబర్ 6 దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో లెహ్రా దో తిరంగా నిరసన(CJP Protest) ప్రదర్శన జరిగిన విషయం తెలిసిందే. పాలికా బజార్ వద్ద జరిగిన నిరసనలో ఓ మహిళా యూట్యూబర్.. పారామిలిటరీ సైనికుడిపై చేయి చేసుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గేట్ నెంబర్ 6 దగ్గర ఈ ఘటన జరిగింది. సీఆర్పీఎఫ్ జవాను, అక్కడ ఉన్న గుంపు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఓ మహిళ జవాన్ చెంపపై కొట్టింది. నిరసన పేరుతో పోలీసులు, పారామిలిటరీ దళాలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను కొట్టిన ఘటనకు చెందిన వీడియోను ఢిల్లీ పోలీసులు రిలీజ్ చేశారు. దాడిలో పాల్గొన్న నిరసనకారులు, యూట్యూబర్లను గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
A woman argued with CRPF personnel. The situation got worse after she allegedly slapped one jawan. The CRPF then used lathis to control the crowd. Police have filed an FIR and are investigating the matter. https://t.co/i7tiwQcjuA
— 𝐌𝐨𝐧𝐨𝐣𝐢𝐭 𝐒𝐢𝐧𝐡𝐚 (@MonojitSinha11) October 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

