స్టాలిన్‌ను ముట్టుకున్నోళ్ల చేయి నరికేస్తా: టీఆర్ బాలు
డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చెన్నై, జనవరి 28: డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నాయకుడు, తమిళనాడు సీఎం స్టాలిన్, ద్రవిడార్ కజగం అధ్యక్షుడు కే వీరమణిను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ల చేయి నరికేస్తాని హెచ్చరించారు. ఇలా చేయడం తన ధర్మమని, సరైనది కాదని ఎవరైనా భావిస్తే కోర్టుకు వెళ్లి చెప్పొచ్చని, అప్పటికే తాను ఈ పని చేసేస్తానన్నారు. శుక్రవారం జరిగిన ద్రవిడార్ కజగం సమావేశంలో ఆయన ఆవేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రవిడార్ కజగం అధికార డీఎంకే పార్టీకి భావజాలపరంగా మాతృసంస్థ. కాగా, సేతుసముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టును మధ్యంతరంగా కేంద్రం నిలిపివేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

