Whooping Cough | కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణులకు టీకాలతో నివారణ!
కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చుకునేటపుడు పెద్ద శబ్దంతో దగ్గు వస్తుంది. పెద్దలు, పిల్లలకు ఇది కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఇది అత్యంత తీవ్రమైన అంటురోగం.
- తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: కోరింత దగ్గు (Whooping Cough) వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చుకునేటపుడు పెద్ద శబ్దంతో దగ్గు వస్తుంది. పెద్దలు, పిల్లలకు ఇది కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఇది అత్యంత తీవ్రమైన అంటురోగం.
చికాగోలోని ఆన్ అండ్ రాబర్ట్ హెచ్ లురీ పిల్లల దవాఖానలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న కెయిట్లిన్ లీ ఈ అధ్యయనానికి లీడ్ ఆథర్. శిశువుల్లో కోరింత దగ్గు లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయని కెయిట్లిన్ చెప్పారు. గర్భిణులకు కోరింత దగ్గు టీకాను ఇవ్వడం చాలా అవసరమని కెయిట్లిన్ చెప్పారు. దీనివల్ల నవజాత శిశువులకు ఈ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిఫారసుల ప్రకారం, ఈ టీకాలను 2, 4, 6, 15-18 నెలలు; 4-6 సంవత్సరాల వయసులో ఇవ్వాలని ఆయన సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

