ఎస్బీఐ నుంచి వాట్సాప్ సేవలు
ఈ మూడు ఆప్షన్లలో మీకు కావాల్సినదాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మినీ స్టేట్మెంట్ కావాలంటే 2 టైప్ చేస్తే సరిపోతుంది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు..
రిజిస్ట్రేషన్ ఇలా:
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి బ్యాంక్ ఖాతా నంబరును ఎంటర్ చేసి 7208933148 నంబరుకు మెసేజ్ చేయాలి.
సేవల కోసం:
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సేవలు పొందేందుకు రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ నుంచి 9022690226 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. వెంటనే ‘మీకు వాట్సాప్ సేవలకు స్వాగతం’ అన్న సందేశం వస్తుంది.
సేవలు ఇవీ:
1. బ్యాలెన్స్ ఎంక్వైరీ
2. మినీ స్టేట్మెంట్
3. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు రద్దు
ఈ మూడు ఆప్షన్లలో మీకు కావాల్సినదాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మినీ స్టేట్మెంట్ కావాలంటే 2 టైప్ చేస్తే సరిపోతుంది.
క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా వాట్సాప్ సేవలను ఎస్బీఐ అందిస్తున్నది. ఈ సేవల ద్వారా రివార్డు పాయింట్లు, చెల్లించాల్సిన మొత్తం వంటి సేవలు పొందవచ్చు. వాట్సాప్ సేవల రిజిస్ట్రేషన్‌కు OPTIN అని 9004022022కు మెసేజ్ చేయాలి. లేదా 80809450 40 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- sbi
- WhatsApp services
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

