WhatsApp Report|| దేశంలో 20 లక్షల ఖాతాలపై బ్యాన్!
WhatsApp Report|| దేశంలో 20 లక్షల ఖాతాలపై బ్యాన్!| వాట్సాప్ దేశంలో 20 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా హానికర ...

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ( WhatsApp ) దేశంలో గత మే నెల 15 నుంచి జూన్ 15 వరకు 20 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ విషయం కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు సమర్పించిన నెలవారీ నివేదికలో వాట్సాప్ నివేదించింది.
ఆన్లైన్లో దుర్భాషణల నుంచి యూజర్లకు భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నూతన ఐటీ రూల్స్ ప్రకారం.. వాట్సాప్‌తోపాటు సోషల్ మీడియా సంస్థలన్నీ ప్రతి నెలా కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
‘యూజర్లను సేఫ్‌గా, సురక్షితంగా ఉంచేందుకు మేం నిరంతరం టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నాం. హానికర మెసేజ్‌లు పంపకుండా నివారించడంపైనే మా ఫోకస్ ఉంటుంది. ఇటువంటి ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీ టూల్స్ నిర్వహిస్తున్నాం. వీటి సాయంతో 20 లక్షల ఖాతాలను నిషేధించాం’ అని వాట్సాప్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

