Mamata Benerjee | నల్లకోటు ధరించి కలకత్తా హైకోర్టుకు మమతాబెనర్జి.. ఆ కేసు వాదించేందుకేనట..!
Mamata Benerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ చీఫ్ మమతాబెనర్జి (Mamata Banerjee) నల్లకోటు ధరించి కలకత్తా హైకోర్టు (Calcutta High Court) కు హాజరయ్యారు. మమతాబెనర్జి వృత్తిరీత్యా న్యాయవాది (Lawyer) అయినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎన్నడు కూడా ముఖ్యమంత్రి హోదాలో నల్లకోటు ధరించి కోర్టులో వాదించలేదు.
Mamata Benerjee : పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ చీఫ్ మమతాబెనర్జి (Mamata Banerjee) నల్లకోటు ధరించి కలకత్తా హైకోర్టు (Calcutta High Court) కు హాజరయ్యారు. మమతాబెనర్జి వృత్తిరీత్యా న్యాయవాది (Lawyer) అయినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎన్నడు కూడా ముఖ్యమంత్రి హోదాలో నల్లకోటు ధరించి కోర్టులో వాదించలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ బీజేపీకి అనుకూలంకానీ ఓట్లను తొలగిస్తోందని ఆమె వాదించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత మమత తొలిసారి నల్లకోటులో కలకత్తా హైకోర్టుకు వచ్చారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆమె హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్‌పాల్ ముందు తన వాదనలు వినిపించనున్నారు. ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఇటీవల కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ తరఫున మమతాబెనర్జి తన వాదనలు వినిపించబోతున్నారు.
#WATCH | Kolkata | Former West Bengal Chief Minister and TMC chief Mamata Banerjee, wearing a lawyer’s court, arrives at the Calcutta High Court to appear before Chief Justice HC Sujoy Pal, in connection with the post-poll violence PIL case. She is expected to raise questions on… pic.twitter.com/8u9bTwrZfI
— ANI (@ANI) May 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

