Fire accident | సంధ్యా బజార్లో భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన పలు దుకాణాలు.. Video
Fire accident | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని సంధ్యా బజార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Fire accident : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని సంధ్యా బజార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఫైరింజన్ల సాయంతో మంటలను అర్పుతున్నారు.
మంటలను ఆర్పేందుకు మొత్తం ఆరు ఫైరింజన్లను వినియోగిస్తున్నారు. సంధ్యాబజార్లో వరుసగా దుకాణ సముదాయాలు ఉంటాయని, ఒక దుకాణంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనున్న దుకాణాలకు విస్తరించాయని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | West Bengal: Several shops at Sandhya Bazar of South Kolkata gutted in fire. 6 fire tenders reached the spot and doused the fire. More details awaited. pic.twitter.com/VNEWnwu5Hf
— ANI (@ANI) November 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

