Home
National
Watch Firefighting Operation Is Underway After Fire Broke Out In A Godown In Gangadham Area Of Pune
Fire accident | గోదాంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడ్డ అగ్నికీలలు.. వీడియో
Fire accident | మహారాష్ట్రలోని పుణె నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గంగధామ్ ఏరియాలోని ఓ గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గంగధామ్ ఏరియాలోని ఓ గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోదాం సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
#WATCH | Firefighting operation is underway after fire broke out in a godown in Gangadham area of Pune. pic.twitter.com/0x8yZdNMQN
— ANI (@ANI) June 18, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

