దేశం కోసం జవాన్ల సాహసం.. ఎముకలు కొరికే చలిలో మంచు కొండలపై.. వీడియో
BSF jawans | దేశంలోని పౌరులందరం ఇండ్లలో హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతున్నామంటే అందుకు కారణం మన జవాన్లు. వారు పగలనక, రాత్రనక
న్యూఢిల్లీ: దేశంలోని పౌరులందరం ఇండ్లలో హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతున్నామంటే అందుకు కారణం మన జవాన్లు. వారు పగలనక, రాత్రనక శత్రువుల కదలికలను కనిపెట్టుకుంటూ సరిహద్దుల్లో కాపలా ఉండటంవల్లే మనం ఏ భయమూ లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కానీ మనం హాయిగా జీవనం గడపడం కోసం వాళ్లు ఎన్ని కష్టాలు పడతారో తెలుసా..? ఎన్ని సాహసాలు చేయాల్సి వస్తుందో ఎప్పుడైనా చూశారా..?
కింది వీడియో చూడండి..! మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్లు కశ్మీర్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా, జారుతున్న మంచు కొండలపై పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నారు. మోకాళ్ల లోతు దిగబడుతున్న మంచులో మన జవాన్లు సాహసం చేస్తుండగా తీసిన వీడియోను బీఎస్ఎఫ్ వర్గాలు ట్విటర్లో పోస్టు చేశాయి.
#WATCH | BSF troops on an area domination patrol along the Line of Control in Kashmir.
(Source: BSF) pic.twitter.com/llsI5RJVtG
— ANI (@ANI) January 6, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

