MCD polls | 90 వార్డుల్లో విజయం, 46 వార్డుల్లో ఆధిక్యం.. సంబరాల్లో ఆప్ శ్రేణులు
MCD polls | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీపై ఆప్ దే పైచేయిగా వస్తున్నది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్పోరేషన్లో
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీపై ఆప్ దే పైచేయిగా వస్తున్నది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులగాను ఆమ్ ఆద్మీ పార్టీ 90 వార్డుల్లో విజయం సాధించింది. మరో 46 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి 126 వార్డుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న వార్డులన్నీ ఆప్ ఖాతాలో చేరితే మ్యాజిక్ ఫిగర్ కంటే మరో 10 వార్డులు ఎక్కువ గెలిచినట్లవుతుంది. కాగా, ఆప్ విజయదుందుబి నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పార్టీ ప్రధాన కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు, నేతలు డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్ అంటూ నినదిస్తున్నారు.
#WATCH | AAP workers dance and celebrate at the party office in Delhi as the party wins 78 seats and leads on 56 others as per the official trends. Counting is underway. #DelhiMCDElectionResults2022 pic.twitter.com/PDBXkv0uQf
— ANI (@ANI) December 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

