Vinesh Phogat | జులానాలో వినేష్ ఫొగాట్ విజయం
Vinesh Phogat | హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జులానా స్థానం (Julana Assembly Seat) నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వినేష్ ఫొగాట్ (Vinesh Phogat) విజయం సాధించారు.
Vinesh Phogat | హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జులానా స్థానం (Julana Assembly Seat) నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వినేష్ ఫొగాట్ (Vinesh Phogat) విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై వినేష్ గెలుపొందారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. ఒకానొక సమయంలో వినేష్ ఫొగాట్ వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ పుంజుకుని లీడింగ్‌లోకి వచ్చారు. ఆరు వేల పైచిలుకు ఓట్లతో యోగేష్‌పై రెజ్లర్ విజయం సాధించారు.
మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 49 స్థానల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఐఎన్ఎల్డీ రెండు స్థానాల్లో, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Also Read..
Haryana Polls: హర్యానాలో ఫలితాల డేటా అప్లోడింగ్పై కాంగ్రెస్ అనుమానాలు
Instagram Down | ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

