viral video | సింహం పిల్లలతో చింపాంజీ ఫన్నీ గేమ్స్ ..!
బేబీ యానిమల్స్ ఆటలాడుకోవడం, ఫన్నీ మూమెంట్స్‌తో కూడిన వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. లేటెస్ట్గా ఓ చింపాంజీ, సింహం పిల్లలను కలుసుకున్న వీడియో (viral video) తాజాగా సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : బేబీ యానిమల్స్ ఆటలాడుకోవడం, ఫన్నీ మూమెంట్స్‌తో కూడిన వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. లేటెస్ట్గా ఓ చింపాంజీ, సింహం పిల్లలను కలుసుకున్న వీడియో (viral video) తాజాగా సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో సండే లేజీనెస్‌ను పారద్రోలి అందరిలో ఉత్తేజం నింపుతోంది. లాండన్ షెర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో లింబని అనే చింపాంజీ కొన్ని సింహం పిల్లలను కలిసి ఉత్సాహంగా గడపటం కనిపిస్తుంది. మనుషులు పిల్లులతో ఆడిన తరహాలోనే చింపాజీ సింహం పిల్లలతో కలిసిపోయి ఆటలాడటం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.
వీడియో చివరిలో సింహం పిల్లలు చింపాంజీని ఆటపట్టిస్తాయి. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4.5 లక్షల వ్యూస్ లభించాయి. సింహం పిల్లలతో కలిసిపోయి చింపాంజీ ఆటలాడిన తీరు ఆకట్టుకుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, చింపాంజీ బేషరతు ప్రేమ చూపించిందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More
Viral Video | హర్ష్ గోయంకాను ఆకట్టుకున్న జైల్ రెస్టారెంట్..ఎలా ఉందంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chimpanzee
- Lion
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

