చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో కొందరి వివరాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. నటుడు విజయ్ వద్ద చిరకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు ఆర్ శబరినాథన్ చెన్నై జిల్లా విరుగంబక్కం అసెంబ్లీ నుంచి విజయం సాధించారు.
తన ప్రత్యర్థిపై 27 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.