12-14 ఏండ్ల పిల్లలకు కోవిడ్ టీకాలు.. 60 దాటినవారికి ప్రికాషన్ డోసు
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవిడ్ టీకాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మార్చి 16వ తేదీ నుంచి ఈ టీకాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు 60 ఏళ్లు దాటినవారందరికీ ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. 60 ఏళ్లు దాటి వ్యాధులన్న వాళ్లకు మాత్రమే ఇప్పటి వరకు కోవిడ్ ప్రికాషన్ టీకాలు ఇచ్చారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అంటే 2008, 2009, 2010 సంవత్సరాల్లో పుటినవాళ్లకు ఇక నుంచి టీకాలు ఇవ్వనున్నారు. 14 ఏళ్ల లోపువారికి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేసిన కోర్బీవ్యాక్స్ టీకాను ఇవ్వనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

