గన్‌తో కాలేజీ ప్రిన్సిపాల్‌ను బెదిరించాడు..

బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల వ్యక్తి.. కాలేజీ ప్రిన్సిపాల్‌ను గన్‌తో బెదిరించాడు. ప్రిన్సిపాల్ నుదురుపై గన్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. భగువాలా ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. పొడువైన జుత్తు, వేలి ఉంగరాలతో క్యాంపస్‌లో తిరుగుతున్న విద్యార్థిని ప్రిన్సిపాల్ తిట్టాడు. దీంతో ఆ విద్యార్థి గన్ తీసి ప్రిన్సిపాల్‌ను హెచ్చరించాడు. ప్రిన్సిపల్ చాంబర్‌కు టీచర్లు చేరుకునే లోపు అక్కడ నుంచి అతను పారిపోయాడు. అయితే ఆ వ్యక్తి కాలేజీ స్టూడెంట్ కాదు అని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టినట్లు బిజ్నోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

