Home
National
Uttar Pradesh Police Has Demoted Deputy Superintendent Kripa Shankar Kannaujiya Back To The Rank Of Constable
కానిస్టేబుల్‌తో డీఎస్పీ వివాహేతర సంబంధం.. కానిస్టేబుల్‌గా డిమోషన్
మూడేండ్ల క్రితం సహచర మహిళా కానిస్టేబుల్‌తో హోటల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ డీఎస్పీకి ఉన్నతాధికారులు తాజాగా కానిస్టేబుల్‌గా డిమోషన్ ఇచ్చారు.
లక్నో: మూడేండ్ల క్రితం సహచర మహిళా కానిస్టేబుల్‌తో హోటల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఓ డీఎస్పీకి ఉన్నతాధికారులు తాజాగా కానిస్టేబుల్‌గా డిమోషన్ ఇచ్చారు. యూపీలోని ఉన్నావోలోని కన్నౌజియాలో సర్కిల్ ఆఫీసర్ (సీవో)గా పనిచేస్తున్న కృపాశంకర్ 2021లో సెలవు తీసుకున్నాడు.
అయితే, ఆయన ఇంటికి వెళ్లకుండా లేడీ కానిస్టేబుల్‌తో హోటల్‌కు వెళ్లాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసు బృందం అక్కడికి వెళ్లి లేడీ కానిస్టేబుల్‌తో హోటల్లో ఉన్న డీఎస్పీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కృపాశంకర్ను కానిస్టేబుల్‌గా డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

