అనవసరంగా భయపెట్టారు.. బొగ్గు కొరతపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు, కరెంటు కొరతపై ఆదివారం స్పందించారు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్. బొగ్గు కొరతపై అనవసరంగా ఓ భయాన్ని సృష్టించారని.. ఇది గెయిల్, టాటా మధ్య సమాచార లోపం కారణంగా ఏర్పడిందని ఆయన అన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం పొంచి ఉన్న నేపథ్యంలో ఆర్కే సింగ్ ఇలా స్పందించారు. అనవరంగా భయపెట్టారు. దేశంలో నాలుగు రోజుల రిజర్వ్ ఉంది. ఢిల్లీకి బొగ్గు సరఫరా కొనసాగుతుంది. లోడ్ తగ్గించే ప్రసక్తే లేదు. ధరలతో సంబంధం లేకుండా దేశీయ లేదా దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా కొనసాగుతుంది అని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.
గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యుదుత్పత్తి కేంద్రాలలో బొగ్గు కొరత ఉన్నదని ఫిర్యాదు చేశాయి. పంజాబ్ ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో కోతలు విధిస్తోంది. బొగ్గు సరఫరా పెంచకపోతే దేశ రాజధాని మరో రెండు రోజుల్లో అంధకారంలోకి వెళ్లిపోతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

