Punjab | పంజాబ్ స్టీల్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్ర గాయలు
గ్యాసిఫికేషన్ యూనిట్లో బాయిలర్ పేలడంతో ప్రమాదం
Punjab : పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో ఉన్న ఒక స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దొరహ పట్టణంలో రాంపూర్ రోడ్డుకు ఉన్న గ్రేట్ ఇండియన్ స్టీల్ కంపెనీలో శనివారం బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వర్కర్లు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ‘ఫ్యాక్టరీలోని గ్యాసిఫికేషన్ యూనిట్లో ఉన్న బాయిలర్ పేలింది. ప్రమాద సమయంలో అక్కడ ఆరుగురు కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదం జరగడంలో ఆ యూనిట్ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం’ అని డీఎస్పీ హరిసిమ్రత్ సింగ్ తెలిపారు.
బాయిలర్ పేలుడు సంభవించిన వెంటనే ఆరుగురిని దగ్గర్లోని సిద్దూ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వాళ్లలో ఇద్దరు చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. మృతులను వినయ్ సింగ్, రాహుల్ కుమార్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలు అయిన నలుగురికి చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

