రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 11 మంది దుర్మరణం : తమిళనాడులో ఘటన
తమిళనాడులోని కరైకుడికి 15 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 54 మంది గాయపడ్డారు.
కరైకుడి: తమిళనాడులోని కరైకుడికి 15 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 54 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ దవాఖానలకు తరలించారు. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియదని.. దానిపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వారం వ్యవధిలో తమిళనాడులో బస్ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఇటీవల తెన్కాశీ జిల్లాలో జరిగిన ఇలాంటి ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, 50 మంది గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

