వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరవుతా: ట్విట్టర్ ఇండియా ఎండీ

న్యూఢిల్లీ: ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి జరిగిన కేసులో యూపీ పోలీసులు ట్విట్టర్ సంస్థకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మనీష్ మహేశ్వరి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ యూపీ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏడు రోజుల్లోగా ఢిల్లీ సరిహద్దు సమీపంలో ఉన్న లోనీ బోర్డర్ పోలీసు స్టేషన్ ముందు హాజరుకావాలని మనీష్ మహేశ్వరికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు బదులు ఇస్తూ.. నేరుగా ఆ కేసులో తాను విచారణను ఎదుర్కొలేనన్నారు. ఆయన ఇచ్చిన సమాధానం పట్ల ఘజియాబాద్ పోలీసులు సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. ఈ కేసులో యూపీ పోలీసుల నుంచి ట్విట్టర్‌కు రెండవసారి నోటీసులు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

