తుది దశలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం
అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దశకు చేరుకున్నాయని, ఈ ఒప్పందం గతంలో కుదుర్చుకున్నవాటి కంటే భిన్నంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మంగళవారం ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం పట్ల రెండు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు.
- గత ఒప్పందాలకు ఇది భిన్నం: ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దశకు చేరుకున్నాయని, ఈ ఒప్పందం గతంలో కుదుర్చుకున్నవాటి కంటే భిన్నంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మంగళవారం ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం పట్ల రెండు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశ పర్యటనకు వచ్చిన తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

