Nobel Peace Prize | శాంతి నోబెల్ రేసులో ట్రంప్!..నామినేట్ చేసిన పాక్, ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు వార్తలు వచ్చా యి. నార్వేకు చెందిన నోబెల్ కమిటీకి మొత్తం 287 నామినేషన్లు వచ్చాయి.
- నామినేట్ చేసిన పాక్, ఇజ్రాయెల్
న్యూఢిల్లీ, మే 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు వార్తలు వచ్చా యి. నార్వేకు చెందిన నోబెల్ కమిటీకి మొత్తం 287 నామినేషన్లు వచ్చాయి. ఇందులో యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ పంపిన నామినేషన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వార్తలను అధికారికంగా ధ్రువీకరించే అవకాశం లేదు. నోబెల్ ఫౌండేషన్ చట్టాల ప్రకారం అన్ని నామినేషన్లను 50 సంవత్సరాలపాటు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

