అధికార పార్టీలో అంతర్గత పోరు.. ఎమ్మెల్యే ఎముకలు విరగ్గొడుతానన్న మరో ఎమ్మెల్యే
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు అసలు పడటం లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు అసలు పడటం లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏకంగా ఎమ్మెల్యే ఎముకలే విరగ్గొడుతానని మరో ఎమ్మెల్యే అంటున్నారు.
భరత్పూర్ టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రేజీనగర్ ఎమ్మెల్యే రబీయుల్ అలాం చౌదరిని(టీఎంసీ) హెచ్చరించారు. అలాం చౌదరికి అహంకారం నెత్తికెక్కింది. చాలా గర్వంతో మాట్లాడుతున్నారు. తనకు అడ్డువస్తే తగిన గుణపాఠం చెబుతాను. ఆ ఎమ్మెల్యే ఎముకలు తప్పకుండా విరగ్గొడుతాను. ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. తమరు నీటిలో ఉండాలనుకుంటే.. మొసలితో ఫైట్ చేయాలనుకోవద్దు అని కబీర్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే కబీర్ వ్యాఖ్యలపై టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కబీర్‌కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కబీర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అలాం చౌదరి స్పందించారు. కబీర్ చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఈ విషయంలో సరైన సమయంలో పార్టీ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

