టీకా వేయించుకోండి.. టమాటాలు తీసుకెళ్లండి
టీకా | టీకా వేయించుకొని.. టమాటాలను ఉచితంగా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో టీకా వేయించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు

రాయ్‌పూర్ : 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని అటు కేంద్రం, ఇటు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే. కొందరు టీకా వేయించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని ఆకర్షించేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా టీకాపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. టీకా వేయించుకొని.. టమాటాలను ఉచితంగా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో టీకా వేయించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు కొవిడ్ టీకా సెంటర్ అధికారి పురుషోత్తం సల్లూరు తెలిపారు. ఈ వినూత్న ప్రయోగం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. వారు పండించే టమాటాను మున్సిపాలిటీకి అప్పగించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో నూతన జోన్లు ఇవే..
తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన
తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

