TN Election Results | తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే.. విజయ్ ఇంటివద్ద భద్రత భారీగా పెంపు.. Video
TN Election Results | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అన్నాడీఎంకే (AIADMK) 70 కిపైగా స్థానాల్లో, డీఎంకే (DMK) 50 కిపైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా రెండుమూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఫలితాల ట్రెండ్‌ను బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
TN Election Results : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అన్నాడీఎంకే (AIADMK) 70 కిపైగా స్థానాల్లో, డీఎంకే (DMK) 50 కిపైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా రెండుమూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఫలితాల ట్రెండ్‌ను బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విజయ్ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోవడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం (Vijay Residence) వద్ద అధికారులు భద్రతను భారీగా పెంచారు.
భారీగా పోలీసులను మోహరించారు. జనాన్ని నియంత్రించేందుకు ఎక్కడికక్కడ బారీకేడ్లను పెట్టారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా విజయ్ నివాసం వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా భద్రత పెంచారు. ఆ మార్గంలోకి ఇతర వాహనాలు రాకుండా దారి మళ్లించారు. భారీగా పోలీస్ బలగాల మోహరింపు, పెద్ద ఎత్తున తరలివస్తున్న అభిమానులతో విజయ్ నివాసం పరిసరాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
VIDEO | Tamil Nadu Election Results: Security has been heightened outside the Chennai residence of TVK Chief Vijay as his party races ahead of DMK and AIADMK as per initial trends.#TamilNaduPollResults2026#Results2026WithPTI#AssemblyElectionResults2026
(Full video available… pic.twitter.com/dTcswNBOvG
— Press Trust of India (@PTI_News) May 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

