బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ క్లీన్ స్వీప్!
TMC | పశ్చిమబెంగాల్లో తనకు తిరుగులేదని సీఎం మమతా బెనర్జీ నేతృంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మరోసారి నిరూపించుకున్నది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతున్నది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తనకు తిరుగులేదని సీఎం మమతా బెనర్జీ నేతృంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మరోసారి నిరూపించుకున్నది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతున్నది. టీఎంసీ దూకుడు ముందు ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ నిలువలేకపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వని కమలం పార్టీ రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే ఖాతా తెరిచింది.
రాష్ట్రంలోని సిలిగురి, బిద్ధన్‌నగర్, ఛందన్నగోరె, అసన్సోల్ మున్సిపాలిటీలకు గత శనివారం పోలింగ్ జరిగింది. నేడు ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో సిలిగురిలోని 35 స్థానలకు ఎన్నికలు జరగగా టీఎంసీ 31 స్థానాల్లో దూసుకుపోతున్నది.
అదేవిధంగా బిద్ధన్నగర్లో 41 స్థానాలకు గాను 39 చోట్ల, ఛందన్నగోరేలో 20 సీట్లలో 19, అసన్సోల్లో 55 స్థానాలకుగాను 50 సీట్లలో టీఎంసీ లీడ్‌లో ఉన్నది. సిలిగురి, అసన్సోల్లో మాత్రమే బీజేపీ ఖాతా తెరిచింది. సిలిగురిలో 2 చోట్ల, అసన్సోన్లో 4 స్థాల్లో ముందంజలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

