ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఇండ్లలోనే విజయోత్సవాలు : డీఎంకే

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై తమ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోందని అయితే ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు తమ ఇండ్లలోనే హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ పేర్కొన్నారు.
పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా కార్యకర్తలు నడుచుకోవాలని స్పష్టం చేశారు. తమది బాధ్యతాయుత రాజకీయ పార్టీ అని ఈసీ నిబంధనలను పార్టీ కార్యకర్తలు ఉల్లంఘించరాదని ఆయన కోరారు. ఇక 234 అసెంబ్లీ స్ధానాలకు గాను డీఎంకే కూటమి 146 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా, ఏఐఏడీఎంకే కూటమి 87 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఎంఎన్ఎం ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DMK
- elections2021
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

