టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రాజస్థాన్‌లోని కోటా రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితులు ముంబై నుంచి నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు.
ముంబై/కోటా, అక్టోబర్ 19 : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రాజస్థాన్‌లోని కోటా రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితులు ముంబై నుంచి నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు. బీహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన రితిక్ అలియాస్ రోషన్, హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రెహాన్ సహా ముగ్గురిని కోటా స్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్టు కోటా ఎస్పీ తేజస్విణి గౌతమ్ తెలిపారు.
రెహాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్న అనిల్ పండిట్‌తో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనిల్ పండిట్ ఈ దాడికి సంబంధించి మాట్లాడినట్టున్న ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

