Home
National
There Was No Intelligence Failure Well Surely Install Camps There Chhattisgarh Cm Bhupesh Baghel
నిఘా వైఫల్యం లేదు.. మావోయిస్టుల కట్టడికి బలగాలను పంపాం: ఛత్తీస్‌గఢ్ సీఎం

రాయ్‌పూర్: మావోయిస్టులతో ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో జవాన్లు మరణించడం వెనుక ఎలాంటి నిఘా వైఫల్యం లేదని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగెల్ తెలిపారు. మావోయిస్టుల కదలికలను అడ్డుకునేందుకు ప్రభావిత ప్రాంతాలకు 2 వేల మంది భద్రతా సిబ్బందిని పంపి క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తప్పించుకునే దారి లేక అసహనానికి గురైన మావోయిస్టులు ఈ దాడులకు తెగబడ్డారని అన్నారు. మావోయిస్టుల దాడిలో గాయపడి రాయ్‌పూర్‌లోని రామ్కృష్ణ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిని బాగెల్ పరామర్శించారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IT Raids | పోలీసు అధికారి సంకిరెడ్డి భీంరెడ్డి బినామీ ఆస్తులపై ఐటీ చర్యలు!
BRS | అన్నీ పార్టీల చూపు గులాబీ వైపు.. బీఆర్ఎస్ పార్టీలో చేరికల హోరు
RR Tax | ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి..? చోటేభాయ్పై చర్యలకు బడేభాయ్కి ధైర్యం లేదు : కేటీఆర్
Kodangal | సీఎం సభ కోసం చెరువు ఖాళీ..! కొడంగల్‌లో కాంగ్రెస్ తెస్తున్న కరువుకు నిదర్శనం
Telangana Drought | కేంద్రం ఇస్తేనే కరువు సాయం.. కరువు పరిహారంపై చేతులెత్తేసిన క్యాబినెట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

