కరోనా రోగుల కన్నీటి ద్వారా వైరస్
- అమృత్సర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

అమృత్సర్, ఆగస్టు 2: కరోనా రోగుల కన్నీటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నదని అమృత్‌సర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కండ్లకలక వల్ల కంటి నుంచి వచ్చే స్రావాల్లో సార్స్-కొవ్-2 ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. 120 మంది రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు చెప్పారు. కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నప్పుడు నేత్ర వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే, నోటి తుంపర్ల ద్వారానే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

