Video: డార్జిలింగ్‌లో మోమోస్ చేసి ఆకట్టుకున్న బెంగాల్ సీఎం మమతాబెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పెయింటింగ్ వేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్జిలింగ్‌లోని స్థానిక స్టాల్లో గురువారం ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మరో ఇద్దరు మహిళలతో కలిసి మోమోస్‌ను బయటకు తీస్తున్న వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పెయింటింగ్ వేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్జిలింగ్‌లోని స్థానిక స్టాల్లో గురువారం ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మరో ఇద్దరు మహిళలతో కలిసి మోమోస్‌ను బయటకు తీస్తున్న వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.
‘మమతా బెనర్జీ జననాయకురాలు. ఆమె మాస్ లీడర్. సింహాసనంపైనే కూర్చుండి ఉండిపోరు.
ఆమె ఎప్పుడూ ప్రతి బెంగాల్ కుటుంబంలో భాగమవుతారు.’ అని టీఎంసీ పార్టీ పేర్కొంది. ఈ వీడియోలో మమతా బెనర్జీ సాధరణ మహిళలా మోమోస్‌ను పాత్రలోంచి తీస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లుకొడుతోంది. అందరూ ఆమె సింప్లిసిటీని ప్రశంసించారు.
A leader of the masses and with the masses!
Hon’ble Chairperson @MamataOfficial is seen with the locals of Darjeeling wrapping dumplings.The heartwarming visuals remind us that our leader is not someone who sits in ivory towers, but who is a part of every family of Bengal. pic.twitter.com/8FdNLhV9at
— All India Trinamool Congress (@AITCofficial) July 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

