చలి గుప్పిట్లో ఉత్తరాది
చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్‌లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
- ఢిల్లీలో 1.8 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ, జనవరి 6: చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్‌లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది డల్హౌసీ (8.7), ధర్మశాల (5.4), సిమ్లా (6.2), డెహ్రాడూన్ (4.4) ముస్సోరి (6.4), నైనిటాల్ (6.5) కంటే తక్కువ ఉష్ణోగ్రత అని ఢిల్లీ వాతావరణ స్టేషన్ సఫ్దర్‌గంజ్ అబ్జర్వేటరీ వెల్లడించింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో సైతం అతి శీతల వాతావరణ పరిస్థితులు ఉన్నా కశ్మీర్లో మాత్రం పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంది. మంచు, చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా 30 విమానాలు, 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 5.30 గంటలకు దృశ్య గోచరత స్థాయి 200 మీటర్లు నమోదైనట్టు పాలం అబ్జర్వేటరీ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

