Home
National
The Eye Committed An Atrocity Against His Own Daughter Who Has A Mental Disability And Made Her Pregnant In Mumbai
మూగ యువతిపై అత్యాచారం.. తండ్రే నిందితుడు
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, మానసిక వైకల్యంతో ఉన్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు.
ముంబై, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, మానసిక వైకల్యంతో ఉన్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ముంబైలో ఈ దారుణం జరిగింది. పోలీసులు 17 మంది డీఎన్ఏను పరీక్షించగా ఈ విషయం తెలిసింది. బాధితురాలిపై లైంగిక దాడి నిరుడు మేలో జరిగిందని పోలీసులు వెల్లడించారు.
యువతికి అసౌకర్యంగా ఉండటంతో ఆమెను దవాఖానలో చేర్పించగా, గర్భవతి అని తేలింది. గర్భ ధారణకు గల కారణాన్ని ఆమె చెప్పకపోవడంతో ఆమె తండ్రితో పాటు చుట్టుపకల ఉండేవారు, బంధువులతో కలిపి మొత్తం 17 మంది డీఎన్ఏని పోలీసులు పరిశీలించారు. చివరకు ఆమె తండ్రే నిందితుడని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

