గురువాయుర్ గుడిలో మహేంద్ర థార్ వేలం.. 43 లక్షలకు అమ్ముడుపోయింది
త్రిసూర్: కేరళలోని గురువాయుర్ ఆలయానికి చెందిన రెడ్ కలర్ లిమిటెడ్ ఎడిషన్ మహేంద్ర థార్ వాహనానికి రెండవ సారి వేలం నిర్వహించారు. ఆ వేలంలో థార్ వాహనం 43 లక్షలకు అమ్ముడుపోయింది. మల్లాపురంకు చెందిన భక్తుడు ఒకరు దీన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఎన్ఆర్ఐ అమల్ మొహమ్మద్ అలీ దీన్ని సొంతం చేసుకున్నారు. ఆ వేలంలో ఈ వాహనాన్ని 15 లక్షలకు అలీ గెలుచుకున్నారు. నిజానికి అప్పుడు అలీ ఒక్కడే వేలంలో పోటీపడ్డారు. కానీ దేవస్థానం బోర్డు ఈ వాహనాన్ని అతనికి అప్పగించేందుకు ఇష్టపడలేదు. ఈ అంశంలో కేరళ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కారుకు మళ్లీ వేలం నిర్వహించాలని కోర్టు తేల్చింది. దీంతో సోమవారం మళ్లీ ఆ రెడ్ కలర్ థార్‌కు వేలం వేశారు. ఈ సారి 15 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. దుబాయ్‌కు చెందిన విఘ్నేశ్ విజయ్‌కుమార్ 43 లక్షలకు థార్‌ను సొంతం చేసుకున్నారు. పేరెంట్స్ కోసం థార్ ఎస్‌యూవీని గెలుచుకున్నట్లు విజయకుమార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

